బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని అతని నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు.
‘మీకు అనుభవం ఉందా?’- ఇంటర్వ్యూల్లో తరచూ ఎదురయ్యే ప్రశ్న ఇది. కానీ, అనుభవం రావాలంటే.. అంతకంటే ముందుగా అవకాశం కావాలి.
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌లో 37.91% సీట్లు భర్తీ అయ్యాయి.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సోమవారం సభ బయట, లోపలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలు.. అరెస్టులు.. స్పీకర్‌పై అనుచిత ...
వీడియో కాల్‌కు భర్త స్పందించలేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది.
ఈయన పేరు చిట్టూరి నర్సింహమూర్తి. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావుపాలెం. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార ...
వ్యక్తిని హత్య చేసి కవర్లలో చుట్టి ఇంట్లోనే పెట్టెలో దాచిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో కలకలం రేపింది. ఆలస్యంగా ...
విదేశీ ఉద్యోగాల పేరిట భర్తతో కలిసి మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై యూట్యూబర్ నందనను సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ...
నిత్యం ప్రజలతో మమేకం కావడంతోపాటు నాయకత్వాన్ని బలపరుచుకుంటూ, నాయకుల్ని తీర్చిదిద్దుతూ ఈ స్థాయికి ఎదిగామని సీఎం చంద్రబాబు ...
రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలంటూ యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమా నందనకు ఎన్టీఆర్ జిల్లా ...
వేధింపుల కేసు నమోదు చేయడంతో ఆగ్రహం చెందిన యువకుడు ఒంటికి నిప్పంటించుకొని ఎస్సై లక్ష్యంగా ఠాణాలోకి దూసుకెళ్లిన ఘటన మెదక్ ...
దిల్లీలోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results