ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ ఆంథాలజీ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్' మూడో సీజన్‌తో మరోసారి డిజిటల్ స్క్రీన్‌ను హీటెక్కించేందుకు సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోమారు సుదీర్ఘ యాత్రా రాజకీయం తెరపైకి రానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మధ్యే ఉండేందుకు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణు ...
న్యూఢిల్లీ:ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో బుధవారం నాడు సాపేక్షంగా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) వెల్లడించింది. రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రత 26 డ ...
సౌదీ అరేబియాలోని 4 నగరాలపై ఇరాన్ మద్దతుగల హౌతీల దాడిరియాద్: మధ్యప్రాచ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చిన వేళ, యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ మిలీషియా దళాలు సౌదీ అరేబియాలోని నాలుగు కీలక నగరాలపై విర ...
వాషింగ్టన్: అమెరికా, కెనడా దేశాల మధ్య వాణిజ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా ఉత్పత్తులపై కెనడా ప్రతీకార సుంకాలు విధించిన మరుసటి రోజే, కెనడా నుంచి దిగుమతి అయ్యే మోటార్‌సైకిళ్లు, మద్యం (బీర్, వైన్ ...
రాష్ట్రపతి సచివాలయం ఉత్తర్వులుశ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) విధులను తాత్కాలికంగా లడఖ్ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా నిర్వర్తించనున్నారు. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా స ...
మొరాకో తొలి సంయుక్త రక్షణ కమిటీ సమావేశంన్యూఢిల్లీ: శిక్షణ, సైనిక విన్యాసాలు, శాంతి పరిరక్షణ, సైబర్ భద్రత మరియు రక్షణ రంగా తయారీ వంటి కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు భారత్, మొరాకో దే ...
న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ, గిరిజన మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సంరక్షణను సమానంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వైద్య, నర్సింగ్ మరియు అనుబంధ ఆరోగ్య రంగాన్ని భారీగా విస్తరిస్తోంది. త ...
బుల్లితెరపై సరికొత్త రికార్డులతో దూసుకుపోయే బిగ్‌బాస్ రియాల్టీ షో పదో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌లో ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఉత్సాహంగ ...
టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన నటనతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’. గతంలో ఘన విజయం సాధించి ప్రేక్షకులను ...
న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ ఆర్థిక నేరాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ప్రారంభించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) సరికొత్త మైలురాయిని చేరుకుంది. గత 15 నెలల కాలంలో రూ. 5,00 ...
పలు శస్త్రచికిత్సల శ్రమకు చెక్హైదరాబాద్: దంత వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST) పరిధిలోని 'ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్య ...